HomeAndhra Pradeshఏపీకి మోదీ సర్కార్ భారీ సాయం.. రూ. 27,370 కోట్లతో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుకు గ్రీన్...

ఏపీకి మోదీ సర్కార్ భారీ సాయం.. రూ. 27,370 కోట్లతో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్

ఏపీకి కేంద్రం భారీ చేయూత అందింది. రాష్ట్రంలో విద్యుత్ ప్రసార వ్యవస్థను ఆధునికీకరించే దిశగా రూ.27,370 కోట్ల వ్యయంతో చేపట్టే ‘గ్రీన్ ఎనర్జీ కారిడార్-3 ప్రాజెక్టుకు మోదీ సర్కార్ పచ్చ జెండా ఊపింది. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 7,872 సర్క్యూట్ కిలోమీటర్ల మేర కొత్త కరెంట్ లైన్లను వేసేందుకు, అలాగే రామాయపట్నం, కొప్పాక ప్రాంతాల్లో కొత్తగా 400 కేవీ సబ్‌స్టేషన్లను ఏర్పాటుకు కూడా కేంద్రం ఆమోదం తెలిపింది.
అనుకున్న విధంగా ఈ గ్రీన్ కారిడార్ ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కితే… చాలా రకాల ప్రయోజనాలు ఉంటాయి.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments