HomeAndhra Pradeshగెలిచినప్పుడు సరే.. ఓడిపోతే ఈవీఎంలపై అనుమానాలా?.. ఇండియా కూటమికి సీఎం చంద్రబాబు కౌంటర్

గెలిచినప్పుడు సరే.. ఓడిపోతే ఈవీఎంలపై అనుమానాలా?.. ఇండియా కూటమికి సీఎం చంద్రబాబు కౌంటర్

SIR, ఎన్నికల ప్రక్రియపై విపక్షాలు చేస్తున్న విమర్శలకు సీఎం చంద్రబాబునాయుడు కౌంటర్ ఇచ్చారు. గెలిచినప్పుడు పండుగ చేసుకుని, ఓడిపోయినప్పుడు ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేయడం ఏం వైఖరని ప్రశ్నించారు. అలాగే SIR ప్రక్రియపై కావాలనే కేంద్రంపైనా, రాష్ట్రంపైనా బురదజల్లుతున్నారని విమర్శించారు. అలాగే ఒకప్పుడు చేసినట్టు ఇప్పుడు రిగ్గింగ్ చేసే అవకాశం లేదని, ఎన్నికల అవకతవకలకు వ్యతిరేకంగా సీసీటీవీ నిఘా ఒక రక్షణ కవచమని పేర్కొన్నారు. ఈ విషయంలో స్వార్థ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments