HomeEntertainmentస్థానిక సంస్థల ఎన్నికలు: అధికార కూటమికి అడ్వాంటేజ్ ఏంటి..? ప్రతిపక్ష వైఎస్సార్సీపీకి సవాళ్లేంటి?

స్థానిక సంస్థల ఎన్నికలు: అధికార కూటమికి అడ్వాంటేజ్ ఏంటి..? ప్రతిపక్ష వైఎస్సార్సీపీకి సవాళ్లేంటి?

ఏపీలో ఎన్నికల వాతావరణం నెలకొంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ముందుగా పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహిస్తున్నారు. అధికారంలో ఉండటం కూటమికి అనుకూలం కాగా.. సీట్ల సర్దుబాటు, క్షేత్ర స్థాయిలో సమన్వయంతో ముందుకు సాగడం అనేది కీలకంగా మారనుంది. అదే సమయంలో ప్రతిపక్షానికి అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. నామినేషన్లకు సంబంధించి వివాదాలు తలెత్తడంతో ప్రతిపక్షం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ ఎన్నికలను అధికార పక్షం బలం, ప్రతిపక్షం బలహీనత అనే కోణంలో మాత్రమే చూడలేం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments