నిరసన వేదికగా రద్దు చేసిన జంతర్ మంతర్లోకి అక్రమంగా ప్రవేశించి, నిబంధనలను ఉల్లంఘించినందుకు అదుపులోకి తీసుకున్న సౌరభ్ దాస్, అశుతోష్ రంకాలకు వారం రోజుల తర్వాత ఉపశమనం దక్కింది. అక్టోబర్ 14న ఐదు రోజుల జుడీషియల్ కస్టడీకి పంపిన వీరికి.. అక్టోబర్ 19న మరో రెండు రోజులు కస్టడీ పొడిగించారు.