HomeSportsహర్మన్ ప్రీత్ వింటేజ్ బ్యాటింగ్.. జింబాబ్వేతో సిరీస్ క్లీన్ స్వీప్..!

హర్మన్ ప్రీత్ వింటేజ్ బ్యాటింగ్.. జింబాబ్వేతో సిరీస్ క్లీన్ స్వీప్..!

జింబాబ్వేతో జరిగిన మూడో, ఆఖరి టీ20 మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 92 పరుగుల తేడాతో ఏకపక్ష విజయం సాధించింది. ఈ గెలుపుతో 3-0 తేడాతో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. ఈ మ్యాచులో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 216 పరుగుల భారీ స్కోరు సాధించింది. లక్ష్య ఛేదనలో జింబాబ్వే జట్టు 7 వికెట్లకు 124 పరుగులు మాత్రమే చేసి, పరాజయం పాలైంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments