HomeSportsరంజీ మ్యాచులో 400* రన్స్.. ఎవరీ చిన్మయ్ సుతార్..!

రంజీ మ్యాచులో 400* రన్స్.. ఎవరీ చిన్మయ్ సుతార్..!

నాగాలాండ్‌తో జరుగుతున్న రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో మిజోరాం బ్యాటర్ చిన్మయ్ సుతార్ అజేయంగా 400 పరుగులు సాధించి సంచలనం సృష్టించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 78 ఏళ్ల క్రితం బావుసాహెబ్ నింబాల్కర్ (443*) సాధించిన రికార్డు తర్వాత, భారత్‌లో ఈ ఫీట్ సాధించిన రెండో బ్యాటర్‌గా సుతార్ నిలిచాడు. కేవలం తన కెరీర్‌లో రెండో ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ ఆడుతున్న సుతార్, 517 బంతులు ఎదుర్కొని ఈ చరిత్రాత్మక క్వాడ్రపుల్ సెంచరీ నమోదు చేశాడు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments