HomeHeadlinesభారత్‌లో సీఈసీ వ్యతిరేక నిరసనలపై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు

భారత్‌లో సీఈసీ వ్యతిరేక నిరసనలపై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు

భారత పర్యటనలో ఉన్న అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో.. న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో పలు అంశాలపై విలేకర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సీఈసీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు, సీజేపీ చేపట్టిన నిరసనల గురించి కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో ఐరాస నిపుణులు విమర్శలను కూడా ఆయన తనదైన శైలిలో ఖండించారు. అయితే, ఇది పూర్తిగా భారత ప్రజల అంతర్గత అంశమని చెప్పారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments