HomeHeadlinesటైగర్ ష్రాఫ్‌‌ను కాల్చేందుకు యూపీ నుంచి తుపాకులు.. ఇద్దరు మహిళలు ఎలా తీసుకొచ్చారంటే?

టైగర్ ష్రాఫ్‌‌ను కాల్చేందుకు యూపీ నుంచి తుపాకులు.. ఇద్దరు మహిళలు ఎలా తీసుకొచ్చారంటే?

బాలీవుడ్ యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ కారు లక్ష్యంగా జరిగిన కాల్పుల ఘటనకు సంబంధించి దర్యాప్తు సంస్థలు మరో కీలక ముందడుగు వేశాయి. ఈ కేసులో ప్రధాన నిందితులకు అత్యంత కీలకమైన ఆయుధాలను సరఫరా చేసిన భయానక నెట్‌వర్క్‌ను ఛేదించిన ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్.. ఇద్దరు మహిళలతో సహా నలుగురు సభ్యుల మాడ్యూల్‌ను అదుపులోకి తీసుకుని, తదుపరి విచారణ నిమిత్తం ముంబి పోలీసులకు అప్పగించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments