HomeHeadlines‘పాకిస్థాన్‌తో అమెరికాకు సత్సంబంధాలు.. భారత్‌కు మేలు చేస్తాయి’: మార్కో రూబియో

‘పాకిస్థాన్‌తో అమెరికాకు సత్సంబంధాలు.. భారత్‌కు మేలు చేస్తాయి’: మార్కో రూబియో

చైనాను కట్టడి చేయడం కోసం భారత్‌తో స్నేహం చేస్తున్న అమెరికా.. మరోవైపు పాకిస్థాన్‌తోనూ సత్సంబంధాలు నెరుపుతోంది. ఉగ్రవాదానికి తాము వ్యతిరేకం అంటూనే.. ఇస్లామాబాద్ విషయంలో ఉదాసీన వైఖరి కనబరుస్తోంది. భారత పర్యటనలో ఉన్న అమెరికా విదేశాంగ శాఖ కార్యదర్శి మార్కో రూబియోను పాక్‌తో సంబంధాల విషయమై మీడియా ప్రశ్నించగా.. ఆయన చాలా తెలివిగా సమాధానం ఇచ్చారు. పాక్‌, అమెరికా మధ్య సంబంధాలు ఉండటం భారత్‌కు కూడా మంచిదేనని రూబియో తెలిపారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments