HomeAndhra Pradeshనేడు ఏపీ పర్యటనకు తమిళనాడు సీఎం విజయ్.. చంద్రబాబుతో భేటీ, రెండు అంశాలపై గంట పాటూ...

నేడు ఏపీ పర్యటనకు తమిళనాడు సీఎం విజయ్.. చంద్రబాబుతో భేటీ, రెండు అంశాలపై గంట పాటూ కీలక చర్చ

Tamil Nadu Cm Vijay Vijayawada Tour Full Schedule: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నేడు విజయవాడ వస్తున్నారు. ముందుగా ఆయన దుర్గమ్మను దర్శించుకోనున్నారు. అనంతరం ఏపీ సీఎం చంద్రబాబుతో విజయ్ సమావేశం అవుతారు.. గంట పాటూ ఈ భేటీ కొనసాగనుంది. అనంతరం ఆయన విజయవాడ ఉత్సవ్ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయల్దేరి విజయవాడ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని చెన్నైకు బయల్దేరి వెళతారు. విజయ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలిసే అవకాశం ఉందంటున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments