HomeSports8వ సారి ఆసియా కప్ ‘క్వీన్స్’ భారత్.. శ్రీలంకపై ఊర మాస్ రివేంజ్..!

8వ సారి ఆసియా కప్ ‘క్వీన్స్’ భారత్.. శ్రీలంకపై ఊర మాస్ రివేంజ్..!

ఉమెన్స్ ఆసియా కప్ 2026 ఫైనల్లో శ్రీలంకను 72 పరుగుల తేడాతో ఓడించి భారత్ 8వ సారి ఛాంపియన్‌గా నిలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్.. షెఫాలీ (68), మంధాన (59) రాణించడంతో 183/5 పరుగులు చేసింది. అనంతరం 184 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకను శ్రీ చరణి (4/20), దీప్తి శర్మ (3/19) కట్టడి చేయడంతో లంక 111 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో శ్రీలంకపై భారత్ రివేంజ్ తీర్చుకుంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments