ఇంటిలో ఆడుకుంటూ ఓ చిన్నారి ప్రమాదవశాత్తూ బంగారం కడ్డీని మింగేసింది. ఈ విషయం గమనించిన తల్లిదండ్రులు వెంటనే స్థానిక క్లినిక్లకు తీసుకెళ్లారు. అక్కడ వారి వల్ల దానిని బయటకు తీయడం సాధ్యం కాకపోవడంతో మెరుగైన వైద్యం కోసం పెద్దాసుపత్రికి తరించారు. అక్కడ ప్రత్యేక పరికరంతో బయటకు తీశారు. ఈ ఘటన చైనాలో చోటుచేసుకోగా.. సామాజిక మాధ్యమంలో ఇది వైరల్ అవుతోంది. అయితే, చిన్న పిల్లలకు అందుబాటులో విలువైన వస్తువులను ఎందుకు ఉంచారని? మండిపడుతున్నారు.
50 గ్రాముల బంగారు కడ్డీని మింగేసిన ఐదేళ్ల చిన్నారి? తర్వాత ఏం జరిగిందంటే?
RELATED ARTICLES


