Retirement Corpus Calculator: మనం ఇప్పుడు సంపాదిస్తున్నప్పటికీ డబ్బును పొదుపు చేస్తూ భవిష్యత్తు కోసం పెట్టుబడులు పెడుతుంటారు. ముఖ్యంగా రిటైర్మెంట్ తర్వాత జీవనం సులభతరం కావడానికి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఇన్వెస్ట్ చేస్తుండాలి. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్‌లో మీరు 50 ఏళ్లు వచ్చే సరికి రూ. 1 కోటి నిధి సమకూర్చుకోవాలంటే ఏ వయసులో సిప్ రూపంలో పెట్టుబడి ఎంతతో ప్రారంభించాలనే లెక్కల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.


