22k Gold Rate: క్రూడాయిల్ ధరలు గరిష్ఠ స్థాయిల నుంచి పడిపోవడంతో మళ్లీ బంగారం ధరలు పెరుగుతున్నాయి. వరుసగా రెండో సెషన్లో దేశీయంగా పసిడి ధరలు పెరిగాయి. మరోవైపు వెండి రేట్లు మాత్రం స్థిరంగానే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో అలాగే ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.


