HomeAndhra Pradesh30 ఏళ్లలో ఎప్పుడూ ఇలాంటి విపత్కర పరిస్థితి చూడలేదు.. ఆర్థిక మంత్రి పయ్యావుల ఆందోళన

30 ఏళ్లలో ఎప్పుడూ ఇలాంటి విపత్కర పరిస్థితి చూడలేదు.. ఆర్థిక మంత్రి పయ్యావుల ఆందోళన

ఆంధ్రప్రదేశ్‌పై ఎల్‌నినో ప్రభావంపై ఆర్థిక మంత్రి పయ్యావుల ఆందోళన వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా కలెక్టరేట్లో మంగళవారం జరిగిన జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశంలో పయ్యావుల పాల్గొన్నారు. ఈ సందర్భంగా హెచ్ఎల్సీ కాలువ పరిస్థితిపై పయ్యావుల ఆందోళన వ్యక్తం చేశారు. తనకు హెచ్ఎల్సీ కాలువతో 3 దశాబ్దాలుగా అనుబంధం ఉందని.. ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి చూడలేదన్నారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో వరి, మిర్చి పంటలకు నీరు అందించేందుకు అవకాశాలు లేవని స్పష్టం చేశారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments