ఓ వైపు ఉద్యోగం చేస్తూనే.. మరోవైపు సేద్యం చేస్తూ లక్షల్లో సంపాదిస్తున్నాడు ఓ యువకుడు. అనంతపురం జిల్లా నూతిమడుగుకు చెందిన సాయికృష్ణ అనే యువకుడు ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఉండటంతో.. ఖాళీ సమయాన్ని వృథా చేయడం ఇష్టంలేక సాయికృష్ణ వ్యవసాయం, పాడిపోషణ చేపట్టారు. వీటి ద్వారా ఏటా రూ.15 లక్షల వరకూ ఆర్జిస్తూ యువతకు స్ఫూర్తిగా నిలుస్తు్న్నారు.
వర్క్ ఫ్రమ్ హోం చేస్తూనే వ్యవసాయం, పాడిపోషణ.. రూ. లక్షల్లో ఆర్జిస్తున్న అనంతపురం సాఫ్ట్వేర్ యువకుడు..
RELATED ARTICLES


