HomeCricket2 నెలల్లో సీన్ రివర్స్.. పాక్ టెస్ట్ జట్టులోకి సల్మాన్ అలీ అఘా రీఎంట్రీ.. రిజ్వాన్‌కు...

2 నెలల్లో సీన్ రివర్స్.. పాక్ టెస్ట్ జట్టులోకి సల్మాన్ అలీ అఘా రీఎంట్రీ.. రిజ్వాన్‌కు నిరాశ..!

శ్రీలంకతో జరగనున్న రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం 14 మంది సభ్యులతో కూడిన ప్రాథమిక పాకిస్థాన్ జట్టును ప్రకటించారు. గతంలో ఇంగ్లండ్ పర్యటన మధ్యలో డ్రాప్ చేసిన సల్మాన్ అలీ ఆఘా, అలీ ఉస్మాన్‌లకు జట్టులో మళ్లీ చోటు లభించింది. మహమ్మద్ తాహా, మహమ్మద్ సులేమాన్, సమీర్ మిన్హాస్ తొలిసారి టెస్ట్ జట్టుకు ఎంపికయ్యారు. బాబర్ ఆజమ్ కెప్టెన్‌గా కొనసాగుతుండగా, మాజీ కెప్టెన్ షాన్ మసూద్, మహమ్మద్ రిజ్వాన్‌లకు చోటు దక్కలేదు. నవంబర్ 9 నుంచి రావల్పిండి వేదికగా తొలి టెస్ట్ ప్రారంభం కానుంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments