HomeAndhra Pradeshఏపీవైపు దూసుకొస్తున్న మురసు తుఫాన్.. ఈ జిల్లాలకు హై అలర్ట్, భారీ నుంచి అతి భారీ...

ఏపీవైపు దూసుకొస్తున్న మురసు తుఫాన్.. ఈ జిల్లాలకు హై అలర్ట్, భారీ నుంచి అతి భారీ వర్షాలు!

Andhra Pradesh Cyclone Murasu Rains: అర్నబ్ తుఫాన్ ప్రభావం నుంచి కోలుకుంటున్న ఆంధ్రప్రదేశ్‌ వైపు మురసు తుఫాన్ దూసుకోస్తోంది. సోమవారం తీవ్ర తుఫాన్‌గా బలపడే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. ఈ తుఫాన్ మంగళవారం ఉదయం నెల్లూరు, నరసాపురం మధ్య తీరం దాటుతుందనే అంచనాలు ఉన్నాయి. ఈ తుఫాన్‌కు మురసు పేరు పెట్టినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ తుఫాన్ ప్రభావంతో కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయంటున్నారు.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments