HomeHeadlinesహైవేలపై 120 కి.మీ. వేగం వరకు ఎలాంటి చలాన్లు ఉండవు.. వాహనదారులకు కేంద్రం గుడ్‌న్యూస్

హైవేలపై 120 కి.మీ. వేగం వరకు ఎలాంటి చలాన్లు ఉండవు.. వాహనదారులకు కేంద్రం గుడ్‌న్యూస్

ఎక్స్‌ప్రెస్‌వేలు, జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనాలు పరిమితికి మించి వేగంతో వెళ్తే జరిమానాలు విధించే నిబంధనల్లో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసింది. ప్రస్తుతం వేగపరిమితిని 120 కి.మీ.లకు పెంచింది. అంత వేగం వరకు వాహనం నడిపినా ఎటువంటి చలాన్లు విధించరు. ఈ మేరకు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. దీనికి మరో 20 శాతం వరకు మినహాయింపు ఇవ్వాలని అధికారులకు కేంద్ర మంత్రి సూచనలు చేశారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments