HomeSportsముగిసిన డబ్ల్యూపీఎల్ 2027 వేలం.. ఏ ఫ్రాంఛైజీ ఎవరిని తీసుకుందంటే..!

ముగిసిన డబ్ల్యూపీఎల్ 2027 వేలం.. ఏ ఫ్రాంఛైజీ ఎవరిని తీసుకుందంటే..!

బుధవారం కొచ్చి వేదికగా జరిగిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2027 వేలంలో మొత్తం 25 మంది ఆటగాళ్లను ఐదు ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి. ఇందుకోసం రూ. 6.25 కోట్లు ఖర్చు చేశారు. ఆస్ట్రేలియా స్టార్ స్పిన్నర్, కెప్టెన్ సోఫీ మోలినెక్స్‌ను రూ. 1.1 కోట్లకు యుపీ వారియర్జ్ దక్కించుకోగా, భారత బ్యాటర్ కిరణ్ నవ్‌గిరేను రూ. 75 లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది. వచ్చే ఏడాది జనవరి 14 నుంచి ఫిబ్రవరి 7 వరకు ఈ టోర్నీ జరగనుంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments