మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌ను మలుపుతిప్పిన క్లాసిక్ చిత్రం ‘పున్నమి నాగు’ (1980) వెనుక ఉన్న ఆసక్తికర నిజాన్ని సీనియర్ నటుడు ‘ఆంధ్ర కమల్ హాసన్’ నరసింహరాజు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆ చిత్రంలో హీరోగా తనను సంప్రదించినప్పుడు, నెగెటివ్ షేడ్స్ ఉన్న ‘నాగు’ పాత్రకు తానే స్వయంగా చిరంజీవి పేరును గట్టిగా సిఫార్సు చేశానని, తాను ఆనాడు అలా చెప్పకపోయుంటే చిరంజీవి మెగాస్టార్ అయ్యేవారు కాదని ఆయన పేర్కొన్నారు.’జగన్మోహిని’, ‘గంధర్వ కన్య’ వంటి వరుస జానపద చిత్రాలతో హీరోగా తిరుగులేని స్టార్‌డమ్ అందుకున్న నరసింహరాజు, ప్రస్తుతం తెలుగు, తమిళ బుల్లితెర సీరియళ్లలో కీలక పాత్రలు పోషిస్తూ తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు.
‘ఆ చిత్రానికి చిరంజీవిని నేనే రికమండ్ చేశా.. లేకుంటే మెగాస్టార్ అయ్యేవారే కాదు’… నరసింహరాజు
RELATED ARTICLES


