HomeLifestyleమన బాల్కనీలోని కుండీలో జీలకర్ర మొక్కను పెంచుకోవచ్చు, చిన్న చిన్న టిప్స్‌ ఫాలో అయితే చాలు!

మన బాల్కనీలోని కుండీలో జీలకర్ర మొక్కను పెంచుకోవచ్చు, చిన్న చిన్న టిప్స్‌ ఫాలో అయితే చాలు!

జీలకర్ర.. మన వంటింట్లో నిత్యం కనిపించే మసాలా దినుసుల్లో ఇదీ ఒకటి. కూరల్లో కొద్దిగా వేస్తే మంచి రుచి, సువాసన వస్తాయి. ఈ జీలకర్రను మార్కెట్‌లో కొనుక్కోవడమే కాదు.. ఇంట్లోనే చిన్న కుండీలో పెంచుకోవచ్చని తెలుసా, పెద్ద స్థలం అవసరం లేకుండానే బాల్కనీ, టెర్రస్‌పై ప్రయత్నించవచ్చు. మరి ఇంట్లో జీలకర్ర పెంచాలంటే ఏం చేయాలి, ఎలాంటి కుండీ, మట్టి ఎంచుకోవాలి, విత్తనాలను ఎలా నాటాలి వంటి విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments