ఈ రోజుల్లో ఆఫీసుల్లో గంటల తరబడి కూర్చొని డెస్క్ జాబ్ చేస్తున్నారు. ఇలాంటి వారు వెన్ను నొప్పి, భంగిమ సమస్యలతో చాలా బాధపడుతున్నారు. ఇలాంటి వారికి మూడు బెస్ట్ వ్యాయామాల్ని షేర్ చేశారు సారా అలీ ఖాన్ సెలబ్రిటీ ట్రైనర్ నమ్రతా పురోహిత్. సారా అలీ ఖాన్ కూడా తన ఫిట్నెస్ కోసం రోజూ ఈ మూడు వ్యాయామాలు చేస్తారు. ఇంతకీ ఆ వ్యాయామాలేంటి? వాటిని రెగ్యులర్గా చేయడం వల్ల ప్రయోజనాలేంటి? అసలు ఎలా చేయాలన్న పూర్తి వివరాలు తెలుసుకుందాం.


