HomeSportsహమ్మయ్య.. 223 రన్స్ కాపాడుకున్న భారత్.. విండీస్‌పై విక్టరీ..!

హమ్మయ్య.. 223 రన్స్ కాపాడుకున్న భారత్.. విండీస్‌పై విక్టరీ..!

ఇండోర్ వేదికగా జరిగిన మూడో టీ20లో వెస్టిండీస్‌పై భారత్ 14 పరుగుల తేడాతో విజయాన్ని నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్, అభిషేక్ శర్మ (69) ధనాధన్ ఇన్నింగ్స్‌తో 223 పరుగులకు ఆలౌటైంది. అనంతరం ఛేజింగ్‌లో విండీస్ 20 ఓవర్లలో 209/7 పరుగులు మాత్రమే చేయగలిగింది. అర్ష్‌దీప్ సింగ్ 3 వికెట్లతో చెలరేగగా, ఈ గెలుపుతో భారత్ సిరీస్‌లో 2-1 ఆధిక్యాన్ని సాధించింది. నాలుగో మ్యాచ్ హైదరాబాద్‌లో అక్టోబర్ 14న జరగనుంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments