HomeNation and Worldస్టీల్ పైపు, నీళ్ల బాటిల్.. ఎడారిలో మొక్కలను బతికించేలా చైనా బాలుడి ఆవిష్కరణ..!

స్టీల్ పైపు, నీళ్ల బాటిల్.. ఎడారిలో మొక్కలను బతికించేలా చైనా బాలుడి ఆవిష్కరణ..!

మన దగ్గర 14 ఏళ్ల పిల్లాడు ఏం చేస్తాడు.. బడికెళ్లి పాఠాలు నేర్చుకుంటాడు. సాయంత్రం ఇంటికొచ్చి మళ్లీ ట్యూషన్‌కు వెళ్లి.. జేఈఈ లేదా నీట్ కోసం ఇప్పటి నుంచే సన్నద్ధం అవుతుంటాడు. కానీ చైనాకు చెందిన 14 ఏళ్ల పిల్లాడు మాత్రం ఎడారిలో మొక్కలను బతికించడానికి అద్భుతమైన ఆవిష్కరణ చేశాడు. గాలిలోని తేమ నుంచి నీటిని ఒడిసిపట్టి.. ఆ నీటిని మొక్కల వేర్లకు అందే ఏర్పాటు చేశాడు. అది కూడా ప్లాస్టిక్ బాటిళ్లు, స్టీల్ పైపుల సాయంతో. ఆ కథేంటో చూద్దాం పదండి..
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments