HomeHeadlinesస్టాలిన్ మొదలుపెడితే.. వైరల్ చేసిన సీఎం విజయ్.. RSS దత్తపుత్రుడంటూ డీఎంకే విమర్శలు

స్టాలిన్ మొదలుపెడితే.. వైరల్ చేసిన సీఎం విజయ్.. RSS దత్తపుత్రుడంటూ డీఎంకే విమర్శలు

తమిళనాడు ఎన్నికలకు ముందు డీఎంకే కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై చెన్నైలోని ఆ పార్టీ కార్యాలయంలో చర్చలు అనంతరం ఎంకే స్టాలిన్ బయటకొచ్చారు. ఈ సమయంలో సీట్ల పంపకాలపై జర్నలిస్ట్‌లు అడిగిన ప్రశ్నకు.. చేతితో ఓ సైగ చేశారు. ఇదే సైగను సీఎం విజయ్ అసెంబ్లీలో కంటిన్యూ చేశారు. తాజాగా, దీనిపై డీఎంకే విమర్శలు గుప్పించింది. విజయ్‌ను ఆర్ఎస్‌ఎస్‌కు దత్తపుత్రుడని పేర్కొంటూ సామాజిక మాధ్యమాల్లో ఓ పోస్ట్ పెట్టింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments