HomeEntertainmentసినీ పరిశ్రమలో తీవ్ర విషాదం… గుండెపోటుతో 'తెనిసై తెండ్రల్' దేవా హఠాన్మరణం

సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం… గుండెపోటుతో ‘తెనిసై తెండ్రల్’ దేవా హఠాన్మరణం

సౌత్ సినీ ఇండస్ట్రీలో తన విలక్షణ బాణీలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దిగ్గజ సంగీత దర్శకుడు, గాయకుడు దేవా (75) (దేవనేశన్ చొక్కలింగం) శనివారం ఉదయం చెన్నైలో గుండెపోటుతో కన్నుమూశారు. ఇంట్లో కుప్పకూలిన ఆయన్ని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ‘తెనిసై తెండ్రల్’గా పేరొందిన దేవా, నాలుగు దశాబ్దాల ప్రస్థానంలో తెలుగు, తమిళం సహా పలు భాషల్లో 400 పైగా సినిమాలకు అద్భుత సంగీతాన్ని సమకూర్చారు. ముఖ్యంగా స్థానిక ‘గానా’ శైలిని పాపులర్ చేయడంతో పాటు రజనీ ‘బాషా’, పవన్ ‘తొలిప్రేమ’, చిరంజీవి ‘మాస్టర్’ వంటి ఎన్నో క్లాసిక్ ఆల్బమ్స్ అందించారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments