AP Local Body Elections Test For Janasena Party: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీల సీట్లు సర్దుబాటులో భాగంగా.. జనసేన పార్టీ నాలుగు మేయర్, 21 మున్సిపాలిటీ స్థానాలు కేటాయించారు. దాదాపు రెండున్నరేళ్ల తర్వాత జనసేన పార్టీ విజయాన్ని మరో కోణంలో చూడాలా.. 2024 ఎన్నికల్లో 100శాతం స్ట్రైక్రేట్ సాధించిన జనసేన పార్టీకి ఈ స్థానిక సంస్థల ఎన్నికలు అసలైన అగ్ని పరీక్షగా మారబోతున్నాయా?. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ పరిస్థితి ఏంటి?
Ap Local Body Elections: జనసేన పార్టీకి 21 సీట్లు, 21 చోట్ల బలమేనా?.. 100 శాతం స్ట్రైక్రేట్తో గెలిచిన స్థానాల్లో ఇప్పుడే అసలు పరీక్ష!
RELATED ARTICLES


