HomeAndhra Pradeshవిజయవాడ దుర్గమ్మ భక్తులకు ముఖ్య గమనిక.. దసరా ఆర్జిత సేవల టికెట్ల విడుదల

విజయవాడ దుర్గమ్మ భక్తులకు ముఖ్య గమనిక.. దసరా ఆర్జిత సేవల టికెట్ల విడుదల

విజయవాడ దుర్గమ్మ భక్తులకు ముఖ్య గమనిక.. దసరా ఆర్జిత సేవల టికెట్ల విడుదల
Vijayawada Durga Temple Dasara Arjitha Seva Tickets: విజయవాడ దుర్గగుడి దసరా ఆర్జిత సేవల టికెట్లను విడుదల చేశారు. ఈ నెల 11 నుంచి 20 వరకు నిర్వహించే ఆర్జిత సేవల టికెట్లు విడుదలయ్యాయి.. 16వ తేదీకి సంబందించి మాత్రం అందుబాటులో ఉండవు. భక్తులు ఆలయ వెబ్‌సైట్‌, లేదా మనమిత్ర వాట్సాప్‌ నంబరు 95523 00009 ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. భక్తులు ఈ విషయాన్ని గమనించి టికెట్లు బుక్ చేసుకోవాలని సూచిస్తున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments