HomeAndhra Pradeshఅమరావతి ORRలో 17 ఇంటర్‌ఛేంజ్‌లు.. 8 డబుల్‌ ట్రంపెట్‌, ఒక సింగిల్ ట్రంపెట్, 8 రోటరీ.....

అమరావతి ORRలో 17 ఇంటర్‌ఛేంజ్‌లు.. 8 డబుల్‌ ట్రంపెట్‌, ఒక సింగిల్ ట్రంపెట్, 8 రోటరీ.. ఫుల్ లిస్ట్ ఇదే!

Amaravati Outer Ring Road Inter Changes: అమరావతి ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్‌ఆర్‌) నిర్మాణం కోసం స్పీడ్ పెంచారు. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఇప్పటికే టెండర్లు విడుదల చేయగా.. తాజాగా మరో అప్డేట్ వచ్చింది. ఈ ఓఆర్‌ఆర్‌లోకి ఎంట్రీ, ఎగ్జిట్‌ కోసం ఇంటర్‌ఛేంజ్‌లు ఉంటాయి. 8 చోట్ల డబుల్ ట్రంపెట్ ఇంటర్‌ఛేంజ్‌లు, ఒక సింగిల్, 8 రోటరీ ఇంటర్‌ఛేంజ్‌లను (మొత్తం 17) ఏర్పాటు చేయనున్నారు. 6 వరుసలతో యాక్సెస్ కంట్రోల్డ్‌గా ఓఆర్ఆర్‌ను నిర్మించనున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments