HomeAndhra Pradeshవాడపల్లి వేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్తున్నారా? అయితే, జాగ్రత్త.. నకిలీ దర్శనం టికెట్లు అమ్మేస్తున్నారు!

వాడపల్లి వేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్తున్నారా? అయితే, జాగ్రత్త.. నకిలీ దర్శనం టికెట్లు అమ్మేస్తున్నారు!

వాడపల్లి వేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లిన భక్తులకు నకిలీ దర్శనం టికెట్లు అమ్ముతున్న కొందరిని ఆలయ అధికారులు పోలీసులకు అప్పగించారు. లేశ్వరానికి చెందిన ఎర్రా సత్యనారాయణ, లంకా వెంకట సురేష్, విశాఖ అక్కయ్యపాలేనికి చెందిన కొరడా త్రినాథ్‌లు దేవస్థానం వెబ్‌సైట్ నుంచి ముందుగానే టికెట్లు బుక్ చేసుకుని.. ఒకరోజు ముందుగా వాడపల్లికి చేరుకుని హోటల్‌లో గదిలోనే ప్రింటర్‌తో నకిలీ టికెట్లు ముద్రించి.. ఆ టికెట్లను ఉత్తరద్వారం దగ్గర ఒక గొడుగు వేసుకుని ఆన్‌లైన్‌లోని టికెట్లు తీస్తున్నట్లు భక్తులను మభ్యపెట్టి వినియోగించిన టికెట్లను ప్రింట్ తీసి విక్రయించారని తేలింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments