HomeBusinessఉద్యోగులకు అలర్ట్.. బ్యాంకు‌లో FD ఉంటే ట్యాక్స్ నోటీసులు రావచ్చు.. సెప్టెంబర్ 15లోపు ఈ పని...

ఉద్యోగులకు అలర్ట్.. బ్యాంకు‌లో FD ఉంటే ట్యాక్స్ నోటీసులు రావచ్చు.. సెప్టెంబర్ 15లోపు ఈ పని పూర్తి చేయండి..!

Tax On FD: ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు చేసే వారిలో చాలా మంది బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తుంటారు. అలాగే తమ శాలరీపై కంపెనీలు టీడీఎస్ కట్ చేస్తాయి కబట్టి మనం ట్యాక్స్ కట్టక్కర్లేదు అని భావిస్తుంటారు. అయితే, తమ ట్యాక్స్ స్లాబ్, ఎఫ్‌డీ విలువను బట్టి ఇది మీరుతుంటుంది. మీరు రూ.15 లక్షల ఎఫ్‌డీ చేసి ఉంటే అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించాల్సి వస్తుంది. సెప్టెంబర్ 15వ తేదీలోపే అవకాశం ఉంటుంది. మరి అది ఎలాగో ఈ కథనం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments