పూణేలోని లోహగడ్ కోట వద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారి కేతన్ అగర్వాల్ హత్య కేసులో పోలీసులు మరో నిందితుడిని అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితులైన కాబోయే భార్య సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరిలతో పాటు హత్య కుట్రలో పాల్గొన్న చేతన్ స్నేహితుడు రితీష్ హాంగేను శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. ఫోన్ ఫొరెన్సిక్ విశ్లేషణ ద్వారా కేతన్‌ను నెట్టివేసేందుకు రితీష్ ప్లాన్ చేసిన చాట్లు లభించడంతో కోర్టు అతడికి సెప్టెంబర్ 12 వరకు పోలీస్ కస్టడీ విధించింది.
కాబోయే భర్తను కోటమీద నుంచి తోసి చంపిన కేసులో మరో అరెస్ట్.. అసలెవరీ రితీష్ హాంగే?
RELATED ARTICLES


