HomeNation and Worldఢిల్లీ ప్రయాణికులకు బిగ్ అలర్ట్: 25 ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ ఆంక్షలు.. తెలీకుండా వెళ్లారంటే ఇబ్బందులు...

ఢిల్లీ ప్రయాణికులకు బిగ్ అలర్ట్: 25 ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ ఆంక్షలు.. తెలీకుండా వెళ్లారంటే ఇబ్బందులు తప్పవు!

ఢిల్లీలోని ప్రగతి మైదాన్ భారత్ మండపంలో సెప్టెంబర్ 11వ తేదీ నుంచి 13వ తేదీ వరకు జరగనున్న బ్రిక్స్ సమ్మిట్ 2026 సదస్సు ముందస్తు ఏర్పాట్లలో భాగంగా ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు భారీ మోటార్ కాన్వాయ్ రిహార్సల్స్ నిర్వహించనున్నారు. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సాగే ఈ రిహార్సల్స్ వల్ల నగరంలోని 22 ప్రధాన కేంద్రాల్లో మళ్లింపులు చేపట్టి.. 25కు పైగా ముఖ్యమైన రహదారుల్లో రాకపోకలను నియంత్రించనున్నారు. అత్యవసర వాహనాలకు మినహాయింపునిస్తూ.. సాధారణ ప్రయాణికులు మెట్రోను ఉపయోగించాలని పోలీసులు సూచించారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments