HomeBusinessప్రముఖ బ్యాంకులో వాటా విక్రయం.. కొనుగోలు చేయనున్న ఎల్ఐసీ.. ఆర్బీఐ గ్రీన్‌సిగ్నల్!

ప్రముఖ బ్యాంకులో వాటా విక్రయం.. కొనుగోలు చేయనున్న ఎల్ఐసీ.. ఆర్బీఐ గ్రీన్‌సిగ్నల్!

LIC Increase Stake in ICICI Bank: దిగ్గజ సంస్థ ఎల్ఐసీ ఇటీవలి కాలంలో పలు బ్యాంకుల్లో, ఇతర సంస్థల్లో తన వాటాల్ని గణనీయంగా పెంచుకుంటోంది. కొద్ది రోజుల కిందటే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో గరిష్ఠంగా 9.99 శాతం వరకు వాటాను పెంచుకునేందుకు ఆర్బీఐ అనుమతి పొందగా, తాజాగా ఐసీఐసీఐ బ్యాంకులో కూడా అదే స్థాయి స్థాయిలో వాటా కొనుగోలు కేంద్ర బ్యాంక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఆర్థిక రంగంలో తన ఉనికిని మరింత పెంచుకుంటోంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments