సుప్రీం కోర్టు కొలీజియం ప్రతిపాదనల ఆధారంగా దేశంలోని ఎనిమిది ఉన్నత న్యాయస్థానాలకు నూతన ప్రధాన న్యాయమూర్తులను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం శనివారం సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సోషల్ మీడియా వేదికగా.. అధికారికంగా ఈ వివరాలు వెల్లడించారు. ముఖ్యంగా నియామకాల ద్వారా పాట్నా, బొంబాయి, కలకత్తా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జమ్మూ కాశ్మీర్, పంజాబ్-హర్యానా హైకోర్టులకు కొత్త సీజేలు బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలిపారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.
8 రాష్ట్రాల హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తుల నియామకం.. ఎక్కడెక్కడ ఎవరు బాధ్యతలు చేపట్టబోతున్నారంటే?
RELATED ARTICLES


