HomeRasi Phalaluరాశిఫలాలు 21 అక్టోబర్ 2026: విజయదశమి వేళ ఒకేసారి మూడు శుభ యోగాలు.. మేషం సహా...

రాశిఫలాలు 21 అక్టోబర్ 2026: విజయదశమి వేళ ఒకేసారి మూడు శుభ యోగాలు.. మేషం సహా ఈ 5 రాశులకు కుబేరుని అనుగ్రహం!

రాశిఫలాలు 21 అక్టోబర్ 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం బుధవారం రోజున చంద్రుడు మకర రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై ధనిష్ఠ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో పాటు వృద్ధి, గండ యోగాలు ఏర్పడనున్నాయి. అంతేకాదు విజయదశమి వేళ తులా రాశిలో సూర్యుడు, బుధ, శుక్ర గ్రహాల కలయికతో త్రిగ్రాహి యోగం ఏర్పడనుంది. ఈ గ్రహాల సంయోగంతో బుధాదిత్య యోగం, శుక్రాదిత్య యోగం, లక్ష్మీనారాయణ యోగాలు ఏర్పడనున్నాయి. ఈ శుభ యోగాల ప్రభావంతో మేషం సహా కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు రానున్నాయి. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా విజయదశమి వేళ మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు శుభ ఫలితాలు రానున్నాయి, ఎవరికి అశుభ ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ప్రముఖ పండితులు ‘‘ఆచార్య క్రిష్ణ దత్త శర్మ’’ మాటల్లో తెలుసుకుందాం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments