HomeRasi Phalaluరాశిఫలాలు 20 సెప్టెంబర్ 2026: సౌభాగ్య యోగం, సూర్య దేవుని అనుగ్రహంతో వృషభం సహా ఈ...

రాశిఫలాలు 20 సెప్టెంబర్ 2026: సౌభాగ్య యోగం, సూర్య దేవుని అనుగ్రహంతో వృషభం సహా ఈ 5 రాశులకు ఐశ్వర్యం పెరిగే అవకాశాలు

రాశిఫలాలు 20 సెప్టెంబర్ 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఆదివారం రోజున చంద్రుడు మకర రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై మూల నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో పాటు సౌభాగ్య, శోభన యోగాలు ఏర్పడనున్నాయి. అంతేకాదు ఇది సూర్య గ్రహానికి అంకితం ఇవ్వబడిన రోజు. ఈ శుభ సమయంలో వృషభం సహా కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు రానున్నాయి. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు శుభ ఫలితాలు రానున్నాయి, ఎవరికి అశుభ ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ప్రముఖ పండితులు ‘‘ఆచార్య క్రిష్ణ దత్త శర్మ’’ మాటల్లో తెలుసుకుందాం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments