రాశిఫలాలు 14 అక్టోబర్ 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం బుధవారం రోజున చంద్రుడు వృశ్చిక రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై అనురాధ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో పాటు త్రికోణ, ఆయుష్మాన్ యోగాలు ఏర్పడనున్నాయి. ఈరోజు చంద్రుడు, గురుడు మరియు శని గ్రహాల మధ్య త్రిభుజాకార సంయోగం ఏర్పడనుంది. ఈరోజు గురుడు, కుజుడు శని నుంచి పంచమ స్థానంలో సంచారం చేయనున్నారు. ఈ శుభ సమయంలో మేషం సహా కొన్ని రాశుల వారికి విశేష ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు శుభ ఫలితాలు రానున్నాయి, ఎవరికి అశుభ ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ప్రముఖ పండితులు ‘‘ఆచార్య క్రిష్ణ దత్త శర్మ’’ మాటల్లో తెలుసుకుందాం.
రాశిఫలాలు 14 అక్టోబర్ 2026: నవరాత్రుల్లో నాలుగో రోజున త్రికోణ యోగం ప్రభావంతో మేషం సహా ఈ 5 రాశులకు విశేష ప్రయోజనాలు!
RELATED ARTICLES


