HomeNation and Worldయూఏఈలో నెతన్యాహు రహస్య పర్యటన.. షేక్ మహమ్మద్‌తో ఇజ్రాయెల్ ప్రధాని భేటీ..!

యూఏఈలో నెతన్యాహు రహస్య పర్యటన.. షేక్ మహమ్మద్‌తో ఇజ్రాయెల్ ప్రధాని భేటీ..!

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, ఇజ్రాయెల్ పార్లమెంట్ ఎన్నికల ముంగిట కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు యూఏఈ అధ్యక్షుణ్ని ఆదివారం కలిశారు. వీరి భేటీ గురించి ఇరు దేశాలు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మూడేళ్ల క్రితం ఇజ్రాయెల్‌పై హమాస్ దాడులు జరగ్గా.. ఈ ఘటనకు పది రోజుల ముందే యూఏఈ అధ్యక్షుడు నెతన్యాహును హెచ్చరించారని ఇజ్రాయెలీ వార్తా పత్రిక ఇటీవల ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ విషయమై ఇజ్రాయెల్‌‌లో దుమారం రేగుతోంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments