HomeHeadlinesమెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుస్మితకు పదవి.. విజయవాడ దుర్గ గుడి పాలకమండలి ప్రత్యేక ఆహ్వానితురాలిగా నియామకం

మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుస్మితకు పదవి.. విజయవాడ దుర్గ గుడి పాలకమండలి ప్రత్యేక ఆహ్వానితురాలిగా నియామకం

Sushmita Konidela As Vijayawada Temple Trust Board Special Invitee: మెగాస్టార్ చిరంజీవి కుమార్తె, సినీ నిర్మాత సుస్మిత కొణిదెలకు ఏపీలో కీలక పదవి దక్కింది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ట్రస్ట్ బోర్డుకు ప్రత్యేక ఆహ్వానితురాలిగా నియ‌మితుల‌య్యారు. ఈ మేరకు దేవాదాయ శాఖ కార్యదర్శి కన్నబాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఆమె త్వరలోనే విజయవాడ దుర్గమ్మ ఆలయంలో పాలకమండలి ప్రత్యేక ఆహ్వానితురాలిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments