HomeAndhra Pradeshముంచుకొస్తున్న అతి తీవ్ర తుఫాన్.. విరుచుకుపడనున్న ఈదురుగాలులు.. హోంమంత్రి అనిత అధికారులకు కీలక ఆదేశాలు

ముంచుకొస్తున్న అతి తీవ్ర తుఫాన్.. విరుచుకుపడనున్న ఈదురుగాలులు.. హోంమంత్రి అనిత అధికారులకు కీలక ఆదేశాలు

ముంచుకొస్తున్న అతి తీవ్ర తుఫాన్.. విరుచుకుపడనున్న ఈదురుగాలులు..  హోంమంత్రి అనిత అధికారులకు కీలక ఆదేశాలు
తీవ్ర తుఫాన్ ముప్పు నేపథ్యంలో ఏపీ హోమంత్రి అనిత అధికారులను అప్రమత్తం చేశారు. భారీ వర్షాలతోపాటు, ఈదురుగాలులు కూడా వీస్తాయని.. అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. భారీ వర్షాలు కురిసే ప్రాంతాల్లో వెంట వెంటనే సహాయక చర్యలు చేపట్టేలా చూసుకోవాలని ఆదేశించారు. అలాగే మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని స్పష్టం చేశారు. అలాగు తుఫాన్ విషయంలో సోషల్ మీడియాలోని వదంతులను నమ్మవద్దని, షేర్ చేయవద్దని సూచించారు. భారత వాతావరణ శాఖ చెప్పిన విషయాలను మాత్రం పరిగణలోకి తీసుకోవాలని తెలిపారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments