HomeTELANGANAభూ సమస్య పరిష్కారం కాలేదని.. MRO ఆఫీస్‌‌ ఆవరణలో ఉరేసుకుని రైతు ఆత్మహత్య

భూ సమస్య పరిష్కారం కాలేదని.. MRO ఆఫీస్‌‌ ఆవరణలో ఉరేసుకుని రైతు ఆత్మహత్య

భూ సమస్య పరిష్కారం కాలేదని.. ఓ రైతు ఎమ్మార్వో ఆఫీసు వద్దే బలవన్మరణానికి పాల్పడ్డాడు. అధికారుల చుట్టూ ఎంత తిరిగినా తన సమస్య పరిష్కారం కాకపోవడంతో తీవ్ర విరక్తి చెందిన ఆ రైతు.. తహసీల్దార్ ఆవరణలోనే చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వంశపారంపర్యంగా తన కుటుంబానికి 19 ఎకరాల భూమి ఉండాల్సి ఉండగా.. 18 ఎకరాలు మాత్రమే తన ఆధీనంలో ఉన్నాయని.. మరో ఎకరం పొరుగు రైతుల భూమిలో ఉందని ఆయన అధికారులకు ఫిర్యాదు చేసినా.. ఎలాంటి స్పందన లేకపోవడంతో విసుగు చెంది ఆత్మహత్య చేసుకున్నాడు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments