HomeNation and Worldఫ్లైదుబాయ్‌ ఘటన.. కో-పైలట్‌ హమామీకి ఉగ్రవాద భావజాలం, సోషల్ మీడియా ఫోటోలు వైరల్.. గతంలోనే అతడిపై...

ఫ్లైదుబాయ్‌ ఘటన.. కో-పైలట్‌ హమామీకి ఉగ్రవాద భావజాలం, సోషల్ మీడియా ఫోటోలు వైరల్.. గతంలోనే అతడిపై నిషేధం

Flydubai Flight Suspect Hamam Al Hamami Images: ఫ్లైదుబాయ్‌ విమానంలో ఘటనకు సంబంధించి మరికొన్ని కీలక విషయాలు బయటకొచ్చాయి. భాతర పైలట్‌ కెప్టెన్‌ స్మిత్‌ మచ్చర్‌‌పై దాడి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కో-పైలట్‌ హమామ్‌ అల్‌హమామీకి ఉగ్రవాద భావజాలం ఉందని.. అందుకే అతడిపై గతంలో విమానాలు నడపకుండా నిషేధం విధించినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో అతడి ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అతడి లింక్డ్‌ఇన్ అకౌంట్‌ను కూడా గుర్తించారు.. అందులో రెండు పోస్టులు ఉన్నాయి.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments