HomeTELANGANAఅనంతగిరి ఘాట్‌ రోడ్డులో ట్రావెల్స్‌ బస్సు బోల్తా.. నలుగురు మహిళలు మృతి, సీఎం దిగ్భ్రాంతి

అనంతగిరి ఘాట్‌ రోడ్డులో ట్రావెల్స్‌ బస్సు బోల్తా.. నలుగురు మహిళలు మృతి, సీఎం దిగ్భ్రాంతి

అనంతగిరి ఘాట్‌ రోడ్డులో ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో నలుగురు మహిళలు మృతి చెందారు. అంత్యక్రియల్లో పాల్గొనేందుకు సుమారు 50-54 మంది ప్రయాణికులు బస్సులో బయలుదేరారు. అనంతగిరి కొండపై నుంచి కిందికి వస్తున్న సమయంలో ఘాట్‌ రోడ్డులో డ్రైవర్‌ కంట్రోల్ తప్పడంతో బస్సు రహదారి పక్కకు దూసుకెళ్లి బోల్తా పడింది. ప్రమాదంలో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా.. చికిత్స పొందుతూ మరో మహిళ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి, బీఆర్ఎస్ నేత కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments