HomeHeadlinesభారత్ కోసం హోండా సరికొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీ.. నెక్సాన్, వెన్యూలకు పోటీగా 2028లో లాంచ్

భారత్ కోసం హోండా సరికొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీ.. నెక్సాన్, వెన్యూలకు పోటీగా 2028లో లాంచ్

భారతీయ సబ్-4 మీటర్ ఎస్‌యూవీ విపణిలోకి తిరిగి అడుగుపెట్టేందుకు హోండా సిద్ధమైంది. ‘పీఎఫ్2’ ప్లాట్‌ఫామ్‌పై 1.2 లీటర్ పెట్రోల్, హైబ్రిడ్ ఆప్షన్లతో రూపొందిస్తున్న సరికొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీని 2028 నాటికి మార్కెట్‌లోకి తీసుకువస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments