HomeHeadlinesNani Anirudh: అమెరికా రోడ్లపై నాని, అనిరుధ్ స్టెప్పులు.. ఏషనాగుల పాట బీట్‌కు ఊగిపోతూ.. వీడియో...

Nani Anirudh: అమెరికా రోడ్లపై నాని, అనిరుధ్ స్టెప్పులు.. ఏషనాగుల పాట బీట్‌కు ఊగిపోతూ.. వీడియో వైరల్

Nani Anirudh: నాని ది పారడైజ్ మూవీ ప్రమోషన్ల హంగామా మామూలుగా లేదు. ఈ మధ్యే మూవీ నుంచి వచ్చిన సెకండ్ సింగిల్ ఏషనాగుల పాట ఓవైపు ఊపేస్తుండగా.. అదే పాటపై అమెరికా వీధుల్లో నాని, అనిరుధ్ వేసిన స్టెప్పులు మరో హైలైట్ గా నిలిచాయి.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments