HomeHeadlinesHero Real Story: బ్యాంక్ ఖాతాలో 18 రూపాయలు, రోజుకు 140 కిలో మీటర్ల సైక్లింగ్-...

Hero Real Story: బ్యాంక్ ఖాతాలో 18 రూపాయలు, రోజుకు 140 కిలో మీటర్ల సైక్లింగ్- ఫ్రూటీ, బిస్కెట్లతో లంచ్-హీరో రియల్ స్టోరీ

Rajkummar Rao Real Story On His Birthday: వెర్సటైల్ హీరో రాజ్ కుమార్ రావు తన 42వ పుట్టినరోజు సందర్భంగా ఆయన సినీ ప్రయాణంలో ఎదుర్కొన్న కష్టాలను గుర్తుచేసుకున్నారు. ముంబైలో తిండికి డబ్బుల్లేక రూ.4తోనే కడుపు నింపుకున్న రోజుల నుంచి జాతీయ అవార్డు గ్రహీతగా ఎదిగిన రాజ్ కుమార్ ఇన్సిపిరేషనల్ స్టోరీ.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments