HomeAndhra Pradeshబొత్స నియోజకవర్గంలో వైసీపీకి బిగ్ షాక్.. మూకుమ్మడిగా నేతల రాజీనామా .. చిన్న శ్రీను ఎఫెక్టేనా?

బొత్స నియోజకవర్గంలో వైసీపీకి బిగ్ షాక్.. మూకుమ్మడిగా నేతల రాజీనామా .. చిన్న శ్రీను ఎఫెక్టేనా?

స్థానిక సంస్థల ఎన్నికల ముంగిట వైసీపీకి వరస దెబ్బలు తగులుతున్నాయి. ఆ పార్టీలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సొంత నియోజకవర్గమైన చీపురుపల్లిలో మెరకముడిదాం వైసీపీ మండల అధ్యక్షుడుతో పాటు.. 13 గ్రామాలకు చెందిన పలువురు మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఇతర ముఖ్య నేతలు పార్టీని వీడారు. పైగా వీరంతా చిన్న శ్రీను అడుగుజాడల్లోనే నడుస్తామని చెప్పారు. త్వరలోనే వారంతా తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments