తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఆన్లైన్లో టీటీడీ రిలీజ్ చేసే రూ.300 ప్రత్యేక కోటా దర్శనం టికెట్లు బుక్ చేయడానికి ప్రయత్నించిన చాలా మందికి చేదు అనుభవం ఎదురవుతోంది. నెలలుగా ప్రయత్నించినప్పటికీ తమకు టికెట్లు దొరకడం లేదని సోషల్ మీడియాలో వాపోతున్నారు. దీంతో టీటీడీ సోషల్ మీడియా ద్వారా భక్తులకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. అయితే టీటీడీ ఇచ్చిన వివరణతో నెటిజన్లు సంతృప్తి చెందడం లేదని కామెంట్లను బట్టి అర్థమవుతోంది.
భక్తుల అసంతృప్తిని తగ్గించలేకపోయిన టీటీడీ వివరణ.. రూ.300 దర్శనం టికెట్ల బుకింగ్ సమస్యపై మరింతగా గళమెత్తిన నెటిజన్లు..!
RELATED ARTICLES


